Tuesday, November 24, 2026

పరకాల బీఆర్ఎస్ టికెట్ పోచంపల్లికేనా?

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: పరకాల నియోజకవర్గంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల టికెట్‌పై ఇప్పటి నుంచే రాజకీయ చర్చ మొదలైంది. నవంబర్ 22న హనుమకొండలో జరిగిన బీఆర్ఎస్ జనచైతన్య సభలో పోచంపల్లి కేటీఆర్‌తో కలిసి దిగిన ఫొటో ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో పరకాల బీఆర్ఎస్ టికెట్ పోచంపల్లికేనా? అన్న చర్చ జోరందుకుంది. అయితే టికెట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Related Articles

Latest Articles