Wednesday, November 25, 2026

ఓగులాపూర్ సంగం బాయ్ స్కూల్లో విద్యార్థిపై పీటీ సార్ దాడి?

పిసిడబ్ల్యూ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి: ఓగులాపూర్ సంగం బాయ్ స్కూల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నీ పీటీ సార్ కొట్టినట్లు సమాచారం. గాయపడిన విద్యార్థిని పరకాలలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకురావడంతో తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడిని అనవసరంగా కొట్టి ఇబ్బందులకు గురిచేసిన ఉపాధ్యాయుడిపై, పాఠశాల యాజమాన్యంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రతపై అధికారులు స్పందించి ఘటనపై విచారణ జరపాలని కోరుతున్నారు.

Related Articles

Latest Articles