Wednesday, November 25, 2026

పరకాల బీఆర్ఎస్‌లో ‘నువ్వా.. నేనా?’ పోరు!

పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్‌లో ఎమ్మెల్యే టికెట్ కోసం నేతల మధ్య పోటీ రసవత్తరంగా మారుతోంది. ఒకే గూటి పక్షులుగా ఉన్న నేతలు ఎవరికి వారే తమ బలాన్ని చాటుకుంటున్నారు. అయితే టికెట్ మాత్రం స్నేహితుడికే దక్కే అవకాశం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. మరోవైపు నాగూర్ల సైతం తగ్గేదేలే అన్న ధోరణితో ముందుకు సాగుతున్నారు. చల్లా ధర్మారెడ్డి మార్కు మాత్రం నియోజకవర్గంలో కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో ఈ ముగ్గురిలో పార్టీ ఎవరికి అవకాశం ఇస్తుందో వేచి చూడాలి!

Related Articles

Latest Articles