Saturday, April 5, 2025

నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ ను కలిసిన MLA సంజయ్ కుమార్

జగిత్యాల, డిసెంబర్ 30 ( పి సి డబ్ల్యూ న్యూస్): జగిత్యాల ఎమ్మెల్యే నేషనల్ హైవేస్ రీజనల్ ఆఫీసర్ శివశంకర్ ను హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగిత్యాల ఎన్ హెచ్ 63 మధ్యలో జగిత్యాల జిల్లా కావడంతో భారీగా ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని వారి దృష్టికి తీసుకెళ్ళారు. ఆ హైవే లో జగిత్యాల పట్టణం నుంచి అనంతారం గ్రామం వరకు రోడ్డును ఫోర్వే గా విస్తరింపజేసి, ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని M.LA కోరారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles