PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

రాష్ట్రస్థాయి హ్యాండ్ వాల్ పోటీలలో కరీంనగర్ జిల్లాజట్లవిజయకేతనం..

రామడుగు, (పి సి డబ్ల్యూన్యూస్) : 68వరాష్ట్రస్థాయి ఎస్డిఎఫ్ అండర్ 17 బాల బాలికల హ్యాండ్ బాల్ పోటీలు నారాయణపేట జిల్లా కోస్గి మండలంలో ఈనెల మూడవ తేదీ నుండి 5వ తేదీ వరకు జరిగాయి ఈ పోటీలలో కరీంనగర్ జిల్లా బాల బాలికల జట్లు ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. కరీంనగర్ జిల్లా బాలికల జట్టు సెమీఫైనల్ లో మహబూబ్నగర్ జిల్లా జట్టుపై బాలుర జట్టు హైదరాబాద్ జిల్లా చెట్లపై విజయం సాధించాయి ఈ పోటీలలో కరీంనగర్ జిల్లా బాలికల జట్టు కోచ్ భాను మేనేజర్ బి రాజ్ కుమార్ బాలుర జట్టుకి కోచ్ కలిగేటి శ్రీనివాస్ మేనేజర్ గా రాకేష్ వ్యవహరించారు. ఈ టోర్నమెంట్ అబ్జర్వర్ గా జి శ్రీను పిడి వ్యవహరించడం జరిగినది. పోటీల గెలుపొందిన జట్ల కు కు కోస్గి మున్సిపల్ చైర్ప పర్సన్ అన్నపూర్ణ హరి బహుమతులు ప్రధానం చేశారు. విజయం సాధించిన జట్లను కరీంనగర్ జిల్లా విద్యాధికారి సిహెచ్ జనార్దన్ రావు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ వేణు కుమార్ పేట టీఎస్ అధ్యక్ష కార్యదర్శులు అంతడుపుల శ్రీనివాస్ యూనిస్ పాషా జిల్లా ఒలంపిక్ అధ్యక్ష కార్యదర్శులు నందెల్లి మహిపాల్,జనార్దన్ రెడ్డి సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు సిహెచ్.సంపత్ రావు కొము రోజు కృష్ణ, బాబు శ్రీనివాస్ పలువురు అభినందించారు..