Thursday, April 3, 2025

గాయత్రి అవతారంలో దుర్గ దేవి గోపాల్ రావు పేటలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్న భక్తులు

రామడుగు,  (పి సీ డబ్ల్యూ న్యూస్) : రామడుగు మండలంలోని అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మంటపా ల లో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గాయత్రి దేవి అవతారంలో దుర్గాదేవి దర్శనం ఇచ్చింది.. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యాలుసమర్పించారు. అలాగే మండలంలోని అన్ని గ్రామాల్లో బతుకమ్మ ఉత్సవాల్లో భాగంగా మహిళలు బతుకమ్మ ఆడి చెరువులో నిమజ్జనం చేశారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles