మానకొండూర్ (పిసి డబ్ల్యూ న్యూస్) మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం మహాత్మానగర్ గ్రామంలోని మానకొండూర్ ప్రజాభవన్ కార్యాలయంలో మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన (81)మంది లబ్ధిదారులకు (21) లక్షల విలువగల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేసిన మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ.