పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి.మల్కాజ్గిరి: ఈనెల 27 వ తారీఖున తన ఏకైక కూతురు మర్రి శ్రేయా రెడ్డి , ఆదిత్య రెడ్డి ల వివాహానికి హాజరై వదు వరులను ఆశీర్వదించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కే.సి.ఆర్ గారికి వివాహ ఆహ్వాన పత్రికను మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి గారితో కలిసి అందజేసిన గౌరవ మల్కాజిగిరి శాసన సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి శ్రీమతి మర్రి మమత రెడ్డి దంపతులు.