Thursday, April 3, 2025

తెలంగాణ పిసిసి చీఫ్ గా మహేశ్ కుమార్ గౌడ్

హనుమకొండ ప్రతినిధి: సెప్టెంబర్ 6 (పిసిడబ్ల్యూ న్యూస్) తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విషయంలో సస్పెన్సు తెరపడింది. T-PCC అధ్యక్షుడిగా మహేశ్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. రెండు వారాల క్రితమే ఈ నియామక కసరత్తు పూర్తయినా తాజాగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇన్నాళ్లు సీఎం రేవంత్ రెడ్డి వద్ద ఉన్న టీ.పీసీసీ బాధ్యతలు మహేశ్ కుమార్ గౌడ్ అందుకోనున్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles