Thursday, April 3, 2025

రేగొండ నూతన ఎస్సై గా సందీప్ కుమార్

రేగొండ పిసిడబ్ల్యూ న్యూస్: రేగొండలో పని చేసిన ఎస్ఐ రవికుమార్ శనివారం భూపాలపల్లి బదిలీ పైవెళ్లగా ఆయన స్థానంలో అసిఫాబాద్ జిల్లాలో పనిచేసిన ఎస్సై సందీప్ కుమార్ శనివారం రాత్రి బాధ్యతలు స్వీకరించి విధుల్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ప్రజల సమస్యలపై పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఎలాంటి సమస్యలకైనా మధ్య వర్తులు లేకుండా నేరుగా పోలీస్ స్టేషన్ వచ్చి కలవాలన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles