Saturday, March 7, 2026

నిరుద్యోగుల సమస్యలపై పోరాడుతాం

– సంగెం మండల బిజెవైఎం అధ్యక్షులు అవనగంటి సతీష్.

– బిజెపి సంగెం మండల ప్రధాన కార్యదర్శి భూక్య వెంకన్న.

సంగెం/ జులై 05 (పిసిడబ్ల్యూ న్యూస్): భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి గాంగపురం కిషన్ రెడ్డి పిలుపు మేరకు టి జి పి ఎస్ సి నిరుద్యోగుల సమస్యలపై శుక్రవారం రోజు జిల్లాల వారిగా కలెక్టరెట్ ముట్టడి సందర్భంగా ఎనిమిది నేలల కాంగ్రెస్ పాలనలో సంగెం మండల బీజేపీ ప్రధాన కార్యదర్శి వెంకన్న , మండల బీజేవైఎం సతీష్ నాయకులపై అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం అని వారు అన్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం భయపడి ముందస్తు అక్రమ అరెస్టులు చేస్తుందని ఎవరికి భయపడమని నిరుద్యోగులు,విధ్యార్థులు,ఉద్యోగాల కోసం వారి తరుఫున భారతీయ జనతా పార్టీ పోరాడుతుంటె పోలీసులతో ఆరేస్టులు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీఆరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరు మీ ఆరేస్టులకు భయపడె పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో పార్టీ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.

Related Articles

Latest Articles