Saturday, March 7, 2026

ఢిల్లీకి బయలుదేరిన వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య..

ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో జరగనున్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యుల సమావేశంలో పాల్గొనేందుకు వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి డిల్లీకి బయలుదేరారు.

Related Articles

Latest Articles