ములుగు జిల్లా : ములుగు జిల్లా లో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక దందా. పర్మిషన్ ని మించి తోడుతున్న తోడేళ్లు. లోడింగ్ ఛార్జిలా పేరిట వసూళ్ల పర్వం. పట్టించు కొని అధికార యంత్రంగం. అధిక లోడ్ వళ్ళ ధ్వసం అవుతున్న రోడ్లు. ప్రమాదలకు గురి అయి ప్రాణాలు కోల్పోతున్న అమాయక ప్రజలు. అయినకాని చలనం లేని అధికార యంత్రంగం.