PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

పర్యావరణాన్ని రక్షించుకుందాం. కాలుష్యాన్ని తగ్గించుకుందాం.

సంగెం. జూన్ 05 (పిసిడబ్ల్యూ న్యూస్) సంగెం మండలంలోని కుంటపల్లి గ్రామంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జడ్పీ సీఈఓ రాంరెడ్డి,గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించి ఊర చెరువు కట్టకు మొక్కలు నాటించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ కళావతి మాట్లాడుతూ చేయి చేయి కలుపుదాం ,ప్రతి ఓక్కారం మొక్కలను నాటుదాం,పరియవరణాన్ని సంరక్షించుకుందాం అని అన్నారు. జడ్పీ సీఈఓ రాంరెడ్డి మాట్లాడుతూ పకృతిని ప్రేమించండి, పరియవరణాన్ని రక్షించండి వంద రేట్లు తిరిగి ఈస్తుందిఅని అన్నారు. క్లీన్ గ్రీన్ విలేజే వారోతస్వాలు జూన్ 5 నుండి జూన్ 12 వరకు ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హమీ పధకం ద్వారా నిర్వేస్తారు అని అన్నారు,ఎంపీడీఓ రవీందర్ గ్రామస్థులతో పర్యావరణాన్ని కాపాడుతామని ప్రతిజ్ఞ చేయించినారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్, ఎంపిఓ కొమురయ్య. ఈజీఎస్ జేఈ గణేష్ ,సెక్రెట్రీ వాజిత్ , సీఏ లు సువర్ణ, మాధవి, మాజీ సర్పంచ్ వెంకటయ్య సొసైటీ డైరెక్టర్ గోపతి రాజు, జగన్నాథ చారి, ఫీల్డ్ అసిస్టెంట్ రవి ,జక్క విరస్వామి, మహిళలు, గ్రామస్తులు పోల్గొన్నారు.