సంగెం, మే 14 (పిసిడబ్ల్యూ న్యూస్): సంగెం మండలంలోని చింతలపల్లి రైల్వే గేట్ సమీపంలో కుంటపల్లి గ్రామానికి చెందిన కలకొండ మహేందర్ అనే వ్యక్తి రైలు పట్టాల కింద పడి మరణించడం జరిగింది . అయితే చింతలపల్లి రైల్వే స్టేషన్లో మాస్టర్ ను సంప్రదించగా అతని తల, మొండం వేరు వేరు భాగాలుగా పడి ఉన్నాయని ఆయన అన్నారు. అతని ఒంటి పై జీన్స్ పాయింట్,షార్ట్ ధరించి ఉన్నాడు.