Saturday, March 7, 2026

ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి బాణాసంచ కాల్చిన బిజెపి నాయకుల పై కేసు నమోదు

పరకాల: లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ కమిషన్ నిబంధనలను ఉల్లంఘించి బిజెపి పార్టీకి చెందిన గురువారం రోజున స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో భాగంగా పరకాల బస్టాండ్ సెంటర్ వద్ద రోడ్డుపై వాహనదారులకు రాకపోకలకు ఆటంకాలు కలిగిస్తూ పటాసులు పేలుస్తూ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన బిజెపి పట్టణ నాయకులు అయిన జక్కుల తిరుపతి, రాజపుత్, సూర్యాలపైన కోడ్ ఉల్లంఘించినందుకు గాను వీరిపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు తెలిపారు.

Related Articles

Latest Articles