Saturday, March 7, 2026

పదేండ్ల తర్వాత సొంత గూటికి చేరిన మడికొండ బ్రదర్స్

పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, దొమ్మటి సాంబన్న ల  సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన పరకాల పట్టణ మున్సిపల్ ఒకటవ వార్డు కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్, BRS పార్టీ మాజి పట్టణ అధ్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను ఈ కార్యక్రమం లో పాల్గొన్న రాష్ట్రకాంగ్రెస్ నాయకులు గన్నోజు శ్రీనివాస చారి, పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు సోద రామకృష్ణ, క్రాంతి రమేష్, బొల్లె బిక్షపతి, పర్నెం తిరుపతిరెడ్డి, కొండేటి కొమురరెడ్డి వివిధ మండలాల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

 

Related Articles

Latest Articles