PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

రేపటి నుండి నూతన కార్యాలయంలో రెవెన్యూ సేవలు

పరకాల ప్రతినిధి: ఏప్రిల్ 9 (పీసీడబ్ల్యూ న్యూస్): ఇందుములముగా సమస్త ప్రజలకు, పర్కాల డివిజన్ మండల అధికారులకు,  తెలియజేయునది ఏమనగా.. రెవెన్యూ డివిజినల్ అధికారి కార్యాలయము, పరకాల తహశీల్దార్ కార్యాలయము, పరకాల ప్రస్తుతము పనిచేయుచున్న కార్యాలయముల నుండి కొత్తగా నిర్మించబడిన కార్యాలయమునకు అనగా పాత తహశీల్దార్ కార్యాలయము, అమరదామము, పర్కాల ఎదురుగా మార్చబడుచున్నందున తేదీ10.04.2024 నుండి పై రెవెన్యూ కార్యాలయముల విధులు కొత్తగా నిర్మించబడిన కార్యాలయములో జరుగుతాయని, కావున అందరు గమనించవలసిందిగా తహశీల్దార్ భాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.