Saturday, March 7, 2026

పరకాల పోలీస్ స్టేషన్ లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్

పరకాల పట్టణంలో పరకాల పోలీస్ స్టేషన్లో రవి రజు సిఐ పరకాల, నడికుడ మండలాల్లో గల రౌడీషీటర్లకు పోలీస్ స్టేషన్లో పిలిచి ఎన్నికల సంవత్సరం కావడంతో వారిని పిలిచి వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ సమావేశంలో సిఐ మాట్లాడుతూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడవద్దని, ఎలక్షన్ సమయంలో ఎలాంటి నేరాలకు పాల్పడదని సత్ప్రవర్తనతోనే కలిగి ఉండాలనిసూచించడం జరిగింది. ఎవరైనా పాల్పడినట్లు తెలిస్తే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ తో పాటు ఎస్ఐ రమేష్  పాల్గొన్నారు.

Related Articles

Latest Articles