Thursday, April 3, 2025

ఎమ్మెల్యే రేవూరి కి శుభాకాంక్షలు తెలిపిన బుర్ర దేవేందర్ గౌడ్

నడికూడ ఏప్రిల్ 3 (పిసిడబ్ల్యూ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు, ఏఐసీసీ మెంబర్,తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇంచార్జి దీపా దాస్ మున్షి ఇటివలా పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ఇంచార్జి గా నియమించిన శుభ సందర్బంగా ఎమ్మెల్యే నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేసిన నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్, మాజీ జడ్పీటీసీ పాడి కల్పనా -ప్రతాప్ రెడ్డి, పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..ఈ సందర్బంగా బుర్ర దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ ప్రజల కన్నీళ్లను తుడిచేది కాంగ్రెస్ సిద్ధాతం అని ప్రజల అవసరాల గురించి ఆలోచించేది కాంగ్రెస్ సిద్ధాంతం అని కాంగ్రెస్ నాయకత్వం మకుటం లేని రాజరికం పంచ భూతాలు ఒకటైతే అదే కాంగ్రెస్ ఇందిరమ్మ సిద్ధాంతం ఈ సృష్టి ఉన్నంత కాలం పోరాటమే అదే విధ్య,వైద్యము, అభివృద్ధి సంక్షేమ పధకాలు కావలిసిన అత్యవసారాలు,నేటికీ ఏనాటికి ఇదే పోరాటం ఇందిరమ్మ సిద్ధాంతం కలిసి నడుద్దాం ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి నాయకత్వం లో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య ని భారీ మెజారిటీ తో గెలిపించుకుందాం అని మండల ప్రజలకు పిలుపునిచ్చారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles