Wednesday, July 22, 2026

ఇంటి వద్దకే భద్రాది రాములోరి తలంబ్రాలు

పరకాల, ఏప్రిల్ 3 (పిసిడబ్ల్యూ న్యూస్):శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని, ఆర్టీసీ సంస్థ ఆధ్వర్యంలో పరకాలలో ఇంటి వద్దకే భద్రాది రాములోరి తలంబ్రాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు డిపో మేనేజర్ రవి చందర్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదే విధంగా స్వామి వారి తలంబ్రాలు అవసరమైన భక్తులు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ప్రశాంత్ 9154298764 సంబరకు ఫోన్ చేసి రూ.151తో బుకింగ్ చేసుకోవచ్చని, మరిన్ని వివరాలకు ఆర్టీసి బస్టాండ్ లో ని లాజిస్టిక్స్ కౌంటర్, డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ను సంప్రదించాలని వారు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles