Sunday, March 8, 2026

గవర్నర్ తమిళిసై రాజీనామా

తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తన పదవికి రాజీనామా చేశారు. ఆమె తమిళనాడు నుంచి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారని సమాచారం. చెన్నై సౌత్, తిరునల్వేలి, కన్యాకుమారిలో ఏదో ఒక చోట నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ గవర్నర్ గా ఆమె 2019, సెప్టెంబర్ 8న భాద్యతలు చేపట్టారు.

Related Articles

Latest Articles