మరిపెడ మార్చి 09 (పిసిడబ్ల్యూ న్యూస్): కాంగ్రెస్ లోకి డిసిసిబి డైరెక్టర్, మరిపెడ పిఏసీఎస్ చైర్మన్ చాపల యాదగిరి రెడ్డి. నేడు గాంధీ భవన్ లో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా డిసిసిబి చైర్మన్ మర్నేని రవీందర్ రావుతో కలిసి కాంగ్రెస్ లో చేరారు.