Saturday, July 25, 2026

యాదవ మహాసభ జిల్లా ఉపాధ్యక్షులు గా వేల్పుల సూరయ్య యాదవ్..

హనుమకొండ, మార్చి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): యాదవ మహాసభ హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షులు గా వేల్పుల సూరయ్య యాదవ్ నియమించినట్లు ఆయన తెలిపారు. హన్మకొండ జిల్లా యాదవ నగర్ ప్రాంతానికి చెందిన వేల్పుల సూరయ్య యాదవ్ సంఘ కార్యకలాపాలు నిర్వహిస్తున్న సీనియర్ నాయకుడు ఎన్నో సామాజిక సమస్యలు పరిష్కరించిన ఉద్దండుడుగా పేరుప్రఖ్యాతులు కలవు సూరయ్య యాదవ్ సేవలు యాదవ మహాసభకు సామాజిక సంస్థలకు అవసరం ఉన్నది అని భావించిన తెలంగాణ యాదవ మహాసభ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దేవన బోయిన కుమార్ యాదవ్ సూరయ్య యాదవ్ సేవల కు గుర్తింపుగా జిల్లా ఉపాధ్యక్షులు గా నియమించారు యాదవ మహాసభ కు కులానికి ఎల్లప్పుడూ సేవలు అందిస్తానని సూరయ్య యాదవ్ తెలిపారు.

Related Articles

Latest Articles