సంగెం, మార్చి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): ప్రజ్వల్ ఎఫ్ పి సి ఎల్ ఆధ్వర్యంలో అత్యంత విషపూరితమైన పురుగు మందులు వాటి ప్రతికూల ప్రభావాలపై టిసి.కుమారస్వామి ఐ ఎన్ టి ఎల్ -04 పి యు ఎం,ఎస్ .మానస, ఎఫ్ ఎఫ్ ల ఆద్వర్యంలో మంగళవారం సంగెం రైతు వేదిక లో ఈ యొక్క శిక్షణ కార్యక్రమం. గురించి టిసి కుమారస్వామి వివరిస్తూ బీసీఐ ప్రాజెక్ట్ యొక్క ఉదేశ్యలు మోనో కార్బండిజిమ్ లాంటి అత్యంత విషపూరిత మైన పురుగు మoదులు వివిధ పంటలపై వాటి సమస్యలు అనగా నీటి కాలుష్యం, జీవరాషులకు,హాని జరుగుతుందని, భూసారా పరీక్షల ఫలితల ఆధారంగా ఎరువులు వినియోగించుకవాలని, రసాయనిక ఎరువులు తగ్గిస్తూ సేంద్రియ ఎరువులు వేసుకోవాలి.పురుగు మందు డాబ్బులపై ఉన్న కలర్ కోడ్ ను దాని యొక్క విష ప్రభవాలను గూర్చి అవగాహన కల్పించడం, పురుగు నివారణ చర్యలపై వివరించడం జరిగింది.రైతులందరు ఒకే సారి విత్తనాలు నాటాలి పత్తి పంటను ఎక్కువ రోజులు పోడిగించరాదని పత్తిని ఎక్కువ రోజులు నిల్వ చేయరాధన్నారు. ఆలా చేయటం వల్ల గులాబీ రంగు పురుగు ఉదృతి పెరుగుతుంది. పీహెరొమోనే ట్రాప్స్ స్టికీ ప్లాట్స్ పంటలో నిఘా కొరకు ఏర్పాటు చేసుకోవాలన్నారు.రైతులు పురుగు మందులు పిచికారి చేయు సమయంలో రక్షణ దుస్తులు ధరించాలన్నారు. ప్రస్తుతం ఉన్న పంటలలోని చీడ పిడలపై అవగహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి యు ఎం .మానస టి .సి కుమారస్వామి,భద్రయ్య,బోగి. నాగరాజు,రాంబాబు,రమాదేవి, సుమన్, శ్రవణ్,అనిల్,రాజు కుమార్,స్వరూప రైతులు పాల్గొన్నారు.