పరకాల: మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి మరియు పట్టణ అధ్యక్షుడు కొయ్యడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాద్ గాంధీ భవన్ లో పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి మరియు TPCC ఉపాధ్యక్షులు దొమ్మటి సాంబయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన పరకాల మున్సిపల్ చైర్మన్ సాదా అనిత-రామకృష్ణ మరియు కౌన్సిలర్ పొరండ్ల సంతోష్, బండి సదానందం, మార్క రఘుపతి, పసుల రమేష్, ఒంటేరు సారయ్య, నల్లెల్ల అనిల్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో పరకాల కౌన్సిలర్ పంచగిరి జయమ్మ-హరన్న, పరకాల మాజీ MPP రాంమూర్తి, సీనియర్ నాయకులు చందుపట్ల రాజిరెడ్డి,రాజేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
పరకాలలో BRS పార్టీ ఖాళీ. కారు దిగి కాంగ్రెస్ పార్టీలో చేరిక
