Saturday, June 6, 2026

సమ్మక్క -సారలమ్మ లను దర్శించుకున్న ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదన చారి

శాయంపేట, ఫిబ్రవరి 22 (పిసీ డబ్ల్యూ న్యూస్ ): శాయంపేట మండలం జోగంపల్లి గ్రామంలోని మినీ మేడారం సమ్మక్క -సారలమ్మ లను దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, అనంతరం మాట్లాడుతూ నా హయాంలో… ప్రత్యేక నిధులతో.. మినీ మేడారం జాతర ను అభివృద్ధి చేసాను… రానున్న రోజుల్లో కూడా భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తాను అన్నారు ఆయన వెంట మాజీ మండల పార్టీ అధ్యక్షులు గుర్రం రవీందర్.. సీనియర్ నాయకులు బగ్గి రమేష్.నిమ్మల రవీందర్.గౌస్ .సారయ్య.మామునురి రాజయ్య.బుస్సా కౌమురయ్య.సుదర్షన్ టిఆర్ఎస్ జిల్లా యువజన నాయకులు బేరుగు రాకేష్ కొత్తగట్టు సాయిక్రిష్ణ..విజయ్ బుర్ర విజయ్ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles