Thursday, April 3, 2025

పదవ తరగతి విద్యార్థుల వీడుకోలు సమావేశం

దేవగిరిపట్నం మైనార్టీ పాఠశాల యందు పదవ తరగతి విద్యార్థుల వీడికోలు సమావేశం జరిగింది ఈ సందర్భంగా తొమ్మిదవ తరగతి విద్యార్థులు పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి పదవ తరగతి విద్యార్థులు వారి యొక్క గత అనుభవాలను గుర్తు చేసుకున్నారు. ఉపాధ్యాయులు వారికి మోటివేషన్ స్పీచ్ లతో పిల్లలకు వారి అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శైలజ గారు మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థులు బాగా చదువుకోవాలని ఈసారి కూడా ఉత్తమమైన ఫలితాలు తేవాలని టి ఎన్ ఆర్ ఎస్ ములుగు గర్ల్స్ వరకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ఇట్టి కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles