Thursday, April 3, 2025

పేద మహిళలకు ఉచిత ఉపాధి కోర్సులు

పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్. ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): హైదరాబాద్ కి చెందిన అభయ స్వచ్చంద సంస్థ వారి ఆద్వర్యంలో పేద మహిళలకు ఉపాది కోర్సులు మూడు నెలల పాటు ఉచిత కుట్టు మిషన్ తరగతులకు గర్రెపెల్లి గ్రామం లో తరగతులు నిర్వహించనున్నారు. ఇందుకు గర్రేపల్లి చుట్టు ఉన్న పరిసర ప్రాంతాలకు చెందిన గ్రామాల్లో గల ఆసక్తి ఉన్న మహిళలు, సి. ఎ. లకు తమ వివరాలును తెలియపరచగలరు. గర్రెపెల్లి గ్రామ అనూష (యం.పి.టి.సి)ని సంప్రదించ గలరు. పూర్తి వివరాలు గ్రామ సీ. ఏ లకు శకుంతల (గర్రె పెల్లి) ,అనిత (బూపతిపూర్),శ్రీలత (నర్సయ్య పల్లి),రేణుక (బొంతకుంట పల్లి) సి. ఏ లకు ఐదు వందల రుసుము, ఆదార్ జిరాక్స్, పాస్ ఫోటో సైజ్ ఫోటో ఇచ్చి దరఖాస్తు చేసుకోగలరని కరీంనగర్, పెద్దపల్లి ఉమ్మడి జిల్లా అభయ సంస్థ కో ఆర్డినేటర్ ఆరెల్లి అరుణ ప్రభంజన్ ఓ ప్రకటనలో తెలిపారు.మరిన్ని వివరాలు 9640789108 సంప్రదించగలరనీ తెలియపరచారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles