Sunday, March 8, 2026

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

నల్గొండ, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): నల్గొండ జిల్లా ప్రభుత్వాస్పత్రి సూపరిండెంట్ లచ్చు నాయక్ పై ఏసీబీ ట్రాప్.మెడికల్ డిస్ట్రిబ్యూటర్ రాపోలు వెంకన్న నుంచి అక్షరాల మూడు లక్షలు తీసుకుంటుండగా ఎసిబికి దొరికిన లచ్చూ నాయక్. లచ్చు నాయక్ ఇంట్లో కొనసాగుతున్న ఏసీబీ తనిఖీలు లచ్చు నాయక్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు.

Related Articles

Latest Articles