Saturday, March 7, 2026

భూపాలపల్లి జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ బాధితుల ముందస్తు అరెస్ట్

భూపాలపల్లి, ఫిబ్రవరి 13 (పిసి డబ్ల్యూ న్యూస్): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెడిగడ్డ పర్యటనలో భాగంగా భూపాల్ పల్లి లో డబుల్ బెడ్ రూమ్ రానీ బాధితులు అడ్డుకుంటారనే సమాచారంతో తెల్లవారుజామున సుష్మ, సునీత,స్వప్న, ఉమ అనే మహిళలను భూపాలపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు ఎన్ని అరెస్టులు చేసిన మా లాంటి పేద వారికి ఇల్లు ఇచ్చే వరకు మా పోరాటం ఆగదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Related Articles

Latest Articles