Saturday, March 7, 2026

పరకాల నూతన సిఐని శాలువా కప్పి శుభాకాంక్షలతో సన్మానం చేసిన కాంగ్రెస్ నాయకులు

పరకాల నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ (CI) ని పరకాల పట్టణ సమన్వయ కమిటీ సభ్యులందరూ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి శుభాకాంక్షలతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రేస్ పార్టీ పరకాల పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్, కోలుగురి రాజేశ్వర్ రావు ,చిన్నాల గోనాలు, మహమ్మద్ రంజాన్ అలీ, ఒంటెరు రామ్ మూర్తి, ఈర్ల చిన్ని, బుర్ర రాజమౌళి , బొచ్చు శ్రీధర్, మహమ్మద్ షఫీ, మహమ్మద్ అష్రఫ్, మహమ్మద్ హాజీ, మహమ్మద్ సాదిక్ పాషా, మహమ్మద్ సిద్ధిక్, పసుల నాగరాజు, గొట్టే రమేష్, బొచ్చు రవికుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles