PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

టూరిజంలో బొల్లారం సంజీవ కి డాక్టరేట్..

కాకతీయ విశ్వవిద్యాలయంలో టూరిజం విభాగానికి చెందిన బొల్లారం సంజీవ కి టూరిజంలో డాక్టరేట్ ప్రకటించినట్టు పరీక్షల నియంత్రణ అధికారి పి.మల్లారెడ్డి తెలిపారు. హన్మకొండ జిల్లా పరకాల మండలం మళ్ళక్కపేట గ్రామానికి చెందిన సంజీవ పుట్టుకతోనే అంగవైకల్యం కలిగి ఉండటంతో అనేక ఇబ్బందులు పడ్డారు, అయినప్పటికీ కుంగిపోకుండా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి అంగవైకల్యంన్నీ సైతం జయించి మళ్ళక్కపేట గ్రామంలోనే మొదటి డాక్టరేట్ పట్టా సాధించాడు, విశ్రాంత ఆచార్యులు, తక్కాలాపల్లి దయాకర్ రావు పర్యవేక్షణలో “ఇంపాక్ట్ ఆఫ్ టూరిజం ఆన్ సోసిఓ-ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ఏ స్టడీ ఆఫ్ నార్త్ తెలంగాణ”అనే అంశంపై జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో పబ్లికేషన్స్ చేశారు, డాక్టరేట్ సాధించిన బొల్లారం సంజీవ ని ఈ సందర్భంగా పలువురు బోధన, బోధనేతర సిబ్బంది, తోటి పరిశో ధకులు, స్నేహితులు గ్రామస్థులు అభినందించారు.