ములుగు జిల్లా : మేడారం జాతరకు ముందే అపశృతి జంపన్నవాగులో గల్లంతై భక్తుడు మృతి. జంపన్న వాగులో స్నానానికి వెళ్లి గల్లంతైన స్వాగత్ (23) మృతదేహాన్ని వెలికితీసిన ఈతగాళ్లు. మృతుడు మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన యువకుడు. కుటుంబసభ్యులతో అమ్మవార్లను దర్శించుకొని జంపన్నవాగులో ఈతకు వెళ్లిన స్వాగత్. శోకసంద్రంలో కుటుంబసభ్యులు.