Saturday, March 7, 2026

బావిలో పడి బాలుడు మృతి..

నెక్కొండ, ఫిబ్రవరి 2 (పి సి డబ్ల్యూ న్యూస్ ): నెక్కొండ మండల కేంద్రం రామాలయం కాలనీలో బాలుడు ఆట ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు ఇంటి ఆవరణలోని చేద బావిలో పడి రెండేళ్ల బాలుడు మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం ఒరిస్సా నుండి వచ్చిన దంపతులు గప్ చుప్ బండి నడుపుతూ కాలం కొనసాగిస్తున్నారు ఇంటిలో ఆడుకుంటూ బయటికి వెళ్లి ఆడుకుంటూ చేదబావి దగ్గరికి వెళ్లి పడిపోయాడు పేరు కార్తీక్ అనే బాలుడు మృతి చెందాడు. ఫైర్ స్టేషన్ పోలీసులు, స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని బాలుడు మృతదేహాన్ని బయటకు తీశారు.

Related Articles

Latest Articles