Wednesday, July 22, 2026

ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన వర్థన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు..

హైదరబాద్ జూబ్లీహిల్స్ లో గురువారం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమితులైన వేం నరేందర్ రెడ్డి ని, వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు హనుమకొండ జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు పింగిలి వెంకట్రామ్ నరసింహారెడ్డి ఎమ్మెల్యే వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles