Thursday, April 3, 2025

సమ్మక్క సారలమ్మల ఆశీర్వాదం తీసుకున్న మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి..

మేడారంలోని సమ్మక్క – సారక్క జాతర సందర్భంగా బుధవారం పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి  కుటుంబ సభ్యులతో కలిసి తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవార్ల ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలాని కోరుకోవడం జరిగిందని తెలిపారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles