Saturday, March 7, 2026

చల్లా పరామర్శ..

హన్మకొండ జిల్లా నడికూడ మండలం కౌకొండ గ్రామంలో నిన్న రాత్రి గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హత్యకు గురైన దళితశక్తి ప్రోగ్రాం జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల యుగేంధర్ పార్థీవ దేహాన్ని పరకాల పోస్టుమార్టంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  సందర్శించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా యుగెందర్ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పరామర్శించిన వారిలో ప్రజాప్రతినిధులు,బి.ఆర్.ఎస్.నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.

Related Articles

Latest Articles