మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో కేంద్రం ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర లో భాగంగా నర్సాపూర్ మండలంలో ,, పెద్ద చింతకుంట గ్రామం లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రభుత్వ అధికారులు గ్రామ ప్రజలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, బ్యాంక్ అధికారులు, వైద్యాధికారులు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శి, మండలం అధ్యక్షులు నిలినగేష్, బూత్ అధ్యక్షుల దుర్గేష్ రాజు బాలు యాదగిరి సర్పంచ్ నాగరాజా శివకుమార్ తదితరులు బిజెపి కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.