Thursday, July 23, 2026

కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పలువురికి పరామర్శ..

పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలో వివిధ కారణాల వలన మరణించిన ఒంటేరు సారమ్మ, కోయిల సుమలత, మాధాసి భార్గవి ల పార్థివ దేహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పిన కాంగ్రెస్ పార్టీ పరకాల పట్టణ కమిటీ.ఇట్టి కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కొయ్యాడ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు ఒంటేరు శ్రవణ్,వర్కింగ్ ప్రెసిడెంట్ మంద నాగరాజు,మాజీ mpp ఒంటేరు రామ్మూర్తి, జిల్లా సేవదళ్ ఒంటేరు చందర్,sc సెల్ అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి,సీనియర్ నాయకులు గోనాధ్,బుర్ర రాజమౌళి, బొచ్చు కట్టయ్య,బొచ్చు బాబు,చంగల్,గూడెల్లి సదన్ కుమార్,ఒంటేరు రవికుమార్,గొట్టె రమేష్,బొచ్చు అనంత్, సంపత్,భిక్షపతి మరియు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles