Wednesday, July 22, 2026

తీసుకున్న అప్పు డబ్బులు ఇవ్వాలని అడుగగా దివ్యాంగుడిపై విచక్షణ రహితంగా దాడి

పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరెకి చెందిన ఓ రైతు, లక్ష్మారెడ్డి అనే దివ్యాంగుడు వద్ద పదేళ్ల క్రితం రూ. లక్ష అప్పు తీసుకున్నారు. పలుమార్లు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించాలని దివ్యాంగుడు రైతును కోరగా నిరాకరించాడు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా ఇవ్వలేదు. దీంతో రైతు పొలం వద్దకు శనివారం వెళ్లి డబ్బులు ఇవ్వాలని కోరగా.. సదరు రైతు దివ్యాంగుడిపై కర్రలతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు.

Related Articles

Latest Articles