PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

మార్కెట్ యార్డుకు శంకుస్థాపన చేసిన పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి

తెలంగాణ/పెద్దపల్లి.ఓదెల పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:

పెద్దపెల్లి జిల్లా ఓదెల మండలం పోత్కాపల్లి గ్రామంలో పెద్దపల్లి శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి నూతన అభివృద్ధి పనులు మరియు వ్యవసాయ ఉపమార్కెట్ ప్రారంభోత్సవానికి కోటి 39 లక్షల వ్యయంతో నిర్మిస్తున్న పనులకు శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధి పనులు 2014 తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత జరిగిన కెసిఆర్ హయాంలో అభివృద్ధి పనులను వివరించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి,మార్కెట్ ఛైర్మెన్ శంకర్ నాయక్, వైస్ ఛైర్మెన్ జడల సురేందర్, PACS ఛైర్మెన్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,మండల పార్టీ అధ్యక్షుడు ఐరెడ్డి వెంకట్ రెడ్డి, రైతు బంధు మండలాధ్యక్షుడు కావేటి రాజు,సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడు ఆళ్ల రాజిరెడ్డి,ఆకుల మహేందర్, కన్వీనర్ Dr సతీష్, ఎంపీటీసీ రెడ్డి స్వరూప-శ్రీనివాస్, ఉప సర్పంచ్ వంగ శ్రీనివాస్, గ్రామ శాఖ అధ్యక్షుడు రవి,AMC డైరెక్టర్ లు బోడకుంటనరేష్, కుంభం సంతోష్,సలేంద్ర రాములు, మాటూరి దుర్గయ్య, మొగుళ్లపెల్లి కృష్ణమూర్తి, వునుకొండ సరస్వతి, మొగుసాల సరోత్తం రెడ్డి,MD ఇక్బాల్ ,రైతు బంధు గ్రామ కో ఆర్డినేటర్ ఆళ్ల శ్రీనివాస్ రెడ్డి,నాయకులు ఐలు కుమార్, వేయిగండ్ల తిరుపతి,మార్కెట్ అధికారులు,మండల సర్పంచ్ లు, ఎంపీటీసీ లు ఆరెల్లి సరోజన- మొండయ్య, ఉప సర్పంచ్ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ పాలక వర్గం,తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.