నిజామాబాద్ జిల్లా పిట్లం రాజీవ్ గాంధీ కాలనీలో నివాసముంటున్న సత్యవ్వ గృహ నివేదపుతన ఇంటిలో ఒక్క బల్బు ఒక ఫ్యాను వినియోగిస్తానని తనకు ప్రతినెల 80 రూపాయల నుండి 90 రూపాయలు కరెంట్ బిల్ వచ్చేదని తెలిపింది. ఈ నెలలో 13,070/- రూపాయల కరెంట్ బిల్ వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది.