Friday, April 4, 2025

SFI 17వ జాతీయ మహసభలను విజయవంతం చేయండి SFI ఆధ్వర్యంలో కరపత్రాలు ఆవిష్కరణ..

నర్సింహులపేట పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: డిసెంబరు 13- 16 వరకు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలోని ఠాగుర్ ఆడిటోరియంలో జరిగే 17 వ SFI జాతీయ మహసభలను జయప్రదం చేయాలని SFI జిల్లా ఉపాధ్యక్షుడు పట్ల మధు అన్నారు‌‌..ఈ సందర్భంగా SFI నర్సింహులపేట మండల కమిటీ ఆద్వర్యంలో మండంలోని విద్యార్థులతో కలిసి కరపత్రాలు ఆవిష్కరించారు… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దేశంలోని విద్యారంగ సమస్యల పై,మోది విద్యా వ్యతిరేక విదానాల పై నిరంతరం SFI పోరాటం చేస్తుందని అన్నారు‌‌….విద్యార్థులను మతొన్మాద శక్తులుగా మార్చెందుకు జాతీయ నూతన విద్యా విధానం తీసుకువచ్చింది అన్నారు‌….ఈ మహసభలలో మోది విద్యా వ్యతిరేక విదానాలను ఎండకడుతూ…ముందుకు పోవాడానికి సమగ్ర ప్రణాళికను రూపొందిస్తాం అన్నారు.‌.జాతీయ నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు… ఈ కార్యక్రమంలో మండల నాయకులు యశ్వంత్,అఖిల్,వినయ్ మానస ,మౌనిక తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles