Thursday, April 3, 2025

పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వాటర్ ఆర్ఓ ప్లాంట్ వితరణ..

తెలంగాణ/కామారెడ్డి జిల్లా పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి:  పిట్లం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నేషనల్ హైవే అథారిటీ శంకరంపేట్ వారు వాటర్ ఆర్ ఓ ప్లాంట్ ను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు గణేష్ రావు, నేషనల్ హైవే ప్రాజెక్టు సభ్యులు, ఉపాధ్యాయులు అనుమా గౌడ్, నారాయణ, కృష్ణ, సి ఆర్ పి అహ్మద్ భాషా తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles