Saturday, March 7, 2026

పన్నెండు లక్షల రూపాయలతో వాటర్ ట్యాంక్ నిర్మాణ శంకుస్థాపన.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామంలోని డబుల్ బెడ్రూం వద్ద ప్రజల నీటి అవసరాల కొరకు పన్నెండు లక్షల రూపాయలతో నూతనంగా ఇరవై వేల లీటర్ల వాటర్ ట్యాంక్ నిర్మాణ శంకుస్థాపన చేసిన మాజీ జెడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.

 

Related Articles

Latest Articles