Saturday, March 7, 2026

భూత వైద్యున్ని నమ్మించి అతని వద్ధ బంగారం అపహరించిన ఇద్దరు దొంగల అరెస్ట్..

జగిత్యాల జిల్లా: మల్యాల మండల పరిధిలో భూత వైద్యున్ని నమ్మించి అతని వద్ధ బంగారం అపహరించిన ఇద్దరు దొంగల అరెస్ట్.రిమాండ్ కు తరలించినట్లు ప్రెస్ మీట్ లో వెల్లడించిన జగిత్యాల డిఎస్పీ ప్రకాష్. కథలాపూర్ మండలం కలికోటకు చెందిన పత్రి రమేష్, పత్రి రాజు లు.నూకపల్లి వద్ధ అరెస్ట్ చేశామని డిఎస్పీ తెలిపారు.వారి వద్ద రూ 3లక్షల విలువ గల బంగారం, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు.

Related Articles

Latest Articles