Saturday, March 7, 2026

సమాభివృద్ధిలో జర్నలిస్టుల పాత్ర గొప్పది..

తెలంగాణ మహబూబాబాద్ పిసి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: సమాజాభిృద్ధిలో జర్నలిస్టుల పాత్ర గొప్పదని, అనునిత్యం ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అహర్నిశలు పనిచేస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా జర్నలిస్టులు నిలుస్తున్నారని జిల్లా కలెక్టర్ శశాంక అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవాన్ని పురస్కరించుకొని జర్నలిస్టులను అభినందిస్తూ నిరంతరం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలికి తీసి వాటి పరిష్కారానికి మీడియా ప్రతినిధులు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. అదే విధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువ చేయుటలో మూలస్థంభాలుగా నిలుస్తున్న జర్నలిస్ట్ లందరికి కలెక్టర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

Related Articles

Latest Articles