Saturday, March 7, 2026

రేపే నూతన సీరోలు మండలం పై వాద ప్రతివాదనలు..!

తెలంగాణ/మహబూబాబాద్ పిసి డబ్లూ న్యూస్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లా లో నూతన మండలం సీరోలు లో కోత్తూరు (సి)గ్రామాన్ని కలపోద్దని.కురవి మండలం లో నే కోనసాగించాలని సవాల్ చేస్తూ కోత్తూరు (సి) గ్రామ సర్పంచ్ యానాల గంగాధర్ రెడ్డి హైకోర్టు ను ఆశ్రయించిన విషయం తెలిసిందే..దీనిపై వాద ప్రతివాదనలు రేపు హైకోర్టులో ఉండటం తో కోత్తూరు (సి) గ్రామ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఐతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందా.
గ్రామ ప్రజలు కోరుకునే విధంగా అనుకూలంగా తీర్పు వస్తుందా. అనే చర్చ గ్రామస్తుల్లో నెలకోంది.
ఈ విషయం పై రేపు మధ్యాహ్నం వరకు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Related Articles

Latest Articles