Saturday, March 7, 2026

ఎమ్మెల్యే రెడ్యా నాయక్ ను పరామర్శించిన -మహబూబాద్ జిల్లా తెరాస నాయకులు మల్లు హరేందర్ రెడ్డి..

మహబూబాబాద్ జిల్లా/పి.సి.డబ్ల్యు న్యూస్ : ఇటీవల మోకాలి మార్పిడి శస్త్ర చికిత్స అనంతరం హైదరాబాద్ గాయత్రి హిల్స్ లోని వారి నివాసానికి చేరుకున్న చింతపల్లి గ్రామ సర్పంచ్ మల్లు యశశ్రీ హరేందర్ రెడ్డి మాజీ ఉపసర్పంచ్ కొంపల్లి సతీష్ గౌడ్ వారిని కలిసి పరామర్శించారు. రెడ్యానాయక్ ఆరోగ్య వివరాల గురించి అడిగి తెలుసుకున్న మహబూబాద్ జిల్లా నాయకులు మల్లు హరేందర్ రెడ్డి. ఎలాంటి ఆందోళన చెందవద్దని, విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుని కోరారు.

Related Articles

Latest Articles